T20 world cup 2021 : NZ should restrict these four super powers of Pak to win the match.
#Pakvsnz
#Teamindia
#T20WorldCup2021
అక్టోబర్ 26) న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కివీస్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుండగా.. పాకిస్థాన్‌కు ఇది రెండో మ్యాచ్. టీమిండియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్.. కివీస్‌పై కూడా అదే పునరావృతం చేయాలని చూస్తోంది.